Header Banner

వివేకా హత్యకేసుకు సంబంధించి మరో కీలక ప్రకటన! పులివెందుల పోలీసులు క్లారిటీ!

  Thu Mar 13, 2025 14:41        Others

వివేకానందరెడ్డి హత్య కేసు నుండి ఉత్పన్నమైన పరిణామాల్లో మరో కీలక మలుపు ఎదురైంది. వివేకా వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కృష్ణారెడ్డి ఫిర్యాదుతో సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌లపై నమోదైన కేసులు అసత్యమని పులివెందుల పోలీసులు తేల్చారు.

2023 డిసెంబర్ 15న కృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఈ ముగ్గురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, జరిగిన విచారణలో ఈ కేసుకు సరైన ఆధారాలు లేవని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు మద్దతుగా నమ్మదగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసును తప్పనిదిగా నిర్ధారించారు.

ఈ వ్యవహారంతో వివేకా హత్యకేసుకు సంబంధించి మరో కీలక ప్రకటన వెలువడినట్లైంది. ఈ కేసుపై ఇప్పటికే వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుండగా, కృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుపై తేల్చిన తాజా నివేదిక మరింత చర్చకు దారి తీసే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #VivekaCaseTwist #PoliceInvestigation #FalseAllegations #CBIProbe #JusticeForViveka